మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని 128 చింతల్ డివిజన్ లో గల భగత్ సింగ్ నగర్ లో గౌరవ ముఖ్య మంత్రి వర్యులు కెసిఆర్ గారు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరల పంపిణి కార్యక్రమం కార్పొరేటర్ రషీదా మహమ్మద్ రఫీ గారు ప్రారంభించి మహిళలకు చీరెలు పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో CO సురేష్,డివిజన్ వార్డ్ మెంబెర్స్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
భగత్ సింగ్ నగర్ లో బతుకమ్మ చీరల పంపిణీ